IPL 2024 – విరాట్ కోహ్లీ

కేకేఆర్ మూడోసారి ముచ్చటగా గెలిచి ఐపీఎల్ 2024 ముగించింది. ఈ జట్టులో ప్రతి ప్లేయర్ అద్భుతమైన ప్రదర్శనలు మొదటి నుంచి చివరి వరకు రాణించగలిగారు అందుకే మనం ఇవాళ అందరూ కేకేఆర్ టీం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రతి జట్టులోనూ ఒక అద్భుతమైన ప్లేయర్ గురించి చెప్పమంటే ఆర్సిబి టీం నుంచి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉంటాడు. ఎందుకు చాలా కారణాలే ఉన్నాయి అందులో కొన్ని గేమ్ మీద ఇతనుకున్న స్థిరత్వం మరియు జట్టుకు ఇచ్చే … Read more