జూనియర్ యన్ టి ఆర్ బయోగ్రఫీ | Jr. Ntr Biography in Telugu

నందమూరి తారక రామారావు తెలుగు సిని నటుడు అభిమానులందరు జూనియర్ యన్.టి.ఆర్, తారక్ రామ్, యంగ్ టైగర్  అని పిలుచుకుంటారు. 20 may 1983 నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలిని కి జూనియర్ యన్.టి.ఆర్ హైదరాబాద్ లో జన్మించాడు.గుడివాడలోని మొంటిస్సోరి స్కూల్ లో చదివిన యన్.టి.ఆర్ ఇంటర్ మీడియట్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ లో కొనసాగించారు.  చదువు తో పాటే నటనలోను, కూచిపూడి నాట్యంలోనూ ఓనమాలు దిద్దాడు జూనియర్. అప్పుడు కూచిపూడి … Read more