స్పెషల్ స్టోరీ ఆన్ నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్
1985 జూన్ 1 న శ్యామ్ సిద్ధార్థ్ మరియు వీణ సిద్ధార్థ దంపతులకు హైదరాబాద్ లోని బేగంపేట్ లో జన్మించాడు. నిఖిల్ కు చెల్లెలు సోనాలి మరియు తమ్ముడు రోహిత్ ఉన్నారు. నిఖిల్ కు చిన్నప్పటినుంచే సినిమాలు అంటే చాలా ఇష్టం బాగా చూసేవాడు ఒకటో తరగతిలోని అయిషా అని అమ్మాయికి ఐ లవ్ యు చెప్పాడంట. అప్పటినుంచి మన వాడికి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. నిఖిల్ అమ్మానాన్న ఎడ్యుకేషన్ బిజినెస్ చేసేవారు ఇప్పటికి వాళ్ళు … Read more