కేకేఆర్ మూడోసారి ముచ్చటగా గెలిచి ఐపీఎల్ 2024 ముగించింది. ఈ జట్టులో ప్రతి ప్లేయర్ అద్భుతమైన ప్రదర్శనలు మొదటి నుంచి చివరి వరకు రాణించగలిగారు అందుకే మనం ఇవాళ అందరూ కేకేఆర్ టీం గురించి మాట్లాడుకుంటున్నాం.
అలాగే ప్రతి జట్టులోనూ ఒక అద్భుతమైన ప్లేయర్ గురించి చెప్పమంటే ఆర్సిబి టీం నుంచి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉంటాడు. ఎందుకు చాలా కారణాలే ఉన్నాయి అందులో కొన్ని గేమ్ మీద ఇతనుకున్న స్థిరత్వం మరియు జట్టుకు ఇచ్చే ప్రోత్సాహం.
ఈ రోజుల్లో ఇతరులను పొగడం అనేది కత్తి మీద సామ లాంటిది అయినా విరాట్ కోహ్లీ వయసులో తన కంటి చిన్న వారైనా సరే మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రోత్సహించగలడు. ఆనందాన్ని బాధని మరియు కోపాన్ని వెంటనే చూపించగలిగే వ్యక్తి.
టీమును ఏ సందర్భంలో అయినా వన్ మ్యాన్ షో తో వంటి చేతుతో టీమును గెలిపించగలగే అద్భుతమైన ఆటగాడు అందుకే ఎవరికి లేనంత అభిమానం విరాట్ కోహ్లీకి సొంతం.ఈ ఆర్టికలు explorethought.com ద్వారా తెలపడం మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్లు తెలపండి