- ఫోను ఎడమ చెవిలో మాట్లాడు.
- మందులు చల్లని నీటితో వేసుకోవద్దు.
- బలమైన ఆహారం సా.5 తర్వాత తినకుడదు.
- నీరు పగలు ఎక్కువ.. రాత్రులు తక్కువ తాగాలి.
- మంచి నిద్ర రాత్రి 10 నుంచి ఉ.4 వరకు.
- మందులు వేసుకున్న వెంటనే పడుకోవద్దు.
- మొబైల్ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు.
- రోజుకు ఒక ఆపిల్ తినాలి.
- రోజూ 5 బాదం తింటే క్యాన్సర్ రాదు.
- రోజూ ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగాలి.
- ఒక గ్లాసు పాలు తాగితే వెన్ను నొప్పులు రావు.